Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు శిక్షణ కేంద్రంలో ఎస్పీ పరిశీలన

Follow Udayam on Google
RAGHU Aug 11, 2026 8:14 PM శ్రీకాకుళంGeneral
పోలీసు శిక్షణ కేంద్రంలో ఎస్పీ పరిశీలన - Udayam
శ్రీకాకుళం రూరల్‌ మండలం తండేవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మంగళవారం సందర్శించారు. స్టైపెండ్‌ క్యాడెట్‌ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల ఇండోర్‌,అవుట్‌డోర్‌ పరీక్షలను పారదర్శకంగా,నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.అభ్యర్థులు ప్రశాంతవాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలన్నారు.అనంతరం కంప్యూటర్‌ ల్యాబ్‌ను పరిశీలించి సదుపాయాలపై అధికారులతో చర్చించారు.

Comments

G
Loading comments...