వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి సీపీ శ్రీమతి బి. సుమతి, IPS గారు పదవీ విరమణ పొందిన 7 మంది పోలీసు అధికారులను ఘనంగా సన్మానించి, వారి విశిష్ట సేవలను అభినందించారు.
పదవీ విరమణ ఉద్యోగానికే తప్ప సేవాభావానికి కాదని పేర్కొంటూ, ఆరోగ్యంగా, ఆనందంగా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. వారి సేవలు పోలీసు శాఖకు ఎప్పటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయని సీపీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

