వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పోలీసు పరేడ్‌ను క్రమశిక్షణ,సమన్వయంతో నిర్వహించాలని జిల్లా ఎస్పీ కె.మహేశ్వరరెడ్డి సూచించారు.
ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన పరేడ్ సాధనను ఆయన పరిశీలించారు.పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి,కవాతు,పోలీసు బ్యాండ్ ప్రదర్శనను తిలకించారు.పరేడ్‌లో పాల్గొనే ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

