Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు క్రీడాకారులను అభినందించిన ఎస్పీ

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 7:12 PM విజయనగరంక్రీడలు
పోలీసు క్రీడాకారులను అభినందించిన ఎస్పీ - Udayam
రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్సులో జరిగిన 1వ రాష్ట్ర స్థాయి పోలీసు స్పోర్ట్స్, గేమ్స్ మీట్ లో పలు పతకాలు సాధించిన VZM జిల్లా పోలీసు అధికారులను జిల్లా SP దామోదర్ బుధవారం అభినందించారు. జిల్లాకు చెందిన 34 మంది పోలీసు సిబ్బంది వివిధ క్రీడా పోటీల్లో 35 బంగారు, 18 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్ తో సహా 66 పతకాలను సాధించి, రాష్ట్ర స్థాయిలో ఆల్ రౌండర్ ఛాంపియన్షిప్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు.

Comments

G
Loading comments...