వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ భద్రత విధుల నిర్వహణ, గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న చర్యల్లో పోలీసు డాగ్ చీతా శనివారం నుండి భాగస్వామ్యం అవుతున్నట్లుగా జిల్లా SP దామోదర్ తెలిపారు.
పోలీసు డాగ్ చీతా (1సం) డచ్ షెపర్డ్ బ్రీడ్ కు చెందిన పోలీసు డాగ్ చీతా ISW ఆధ్వర్యంలో ట్రాకింగ్, నార్కోటిక్ విభాగాల్లో మంచి నైపుణ్యం కనబర్చి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు.
Comments
Loading comments...

