వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా సాగాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి అన్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో రెడ్‌క్రాస్, నరసరావుపేట ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని ప్రారంభించి ఆయన స్వయంగా రక్తదానం చేశారు.
అత్యవసర సమయాల కోసం స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
Comments
Loading comments...

