Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ

Follow Udayam on Google
md jabeer Aug 19, 2026 11:23 PM నిర్మల్General
పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ - Udayam
నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, ఆన్ సైట్ ఎఫ్ఎఆర్లను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో ఈ-సాక్ష్య యాప్ వినియోగంపై అవ గాహన కల్పించారు. పోలీస్ సిబ్బందితో సమావేశం ఏర్పాటుచేసి విధులు, బాధ్యతలపై సూచనలు చేశారు. స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. ఆయన వెంట ఎస్సై గణేశ్ ఉన్నారు.

Comments

G
Loading comments...