వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ తన తమ్ముడిని ఎలాంటి కేసు నమోదు చేయాకుండానే లాకప్‌లో నిర్బంధించారని ఆరోపించింది.
ఈ విషయమై పీఎస్ ముందు బైఠాయించి నిరసన తెలింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేసి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
Comments
Loading comments...

