వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బస్టాండ్ సమీపంలో టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఒక పేద చిరు వ్యాపారిపై పోలీసులు ప్రదర్శించిన తీరు కలకలం రేపింది.
రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునే పొలాస సుధాకర్ అనే వ్యాపారిని ‘లేట్ నైట్ టీలు అమ్ముతున్నావ్’ అంటూ రెండు మూడు రోజులుగా స్థానిక పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

