వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఏనుబరువులో పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 500 మందికి వైద్య పరీక్షలు చేశారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వైద్య శిబిరాన్ని బొబ్బిలి DSP ఆర్.గోవిందరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సేవలు అందించాలని SP ఆదేశించడంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

