Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ గ్రీవెన్స్ రద్దు

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 7:06 PM పార్వతీపురం మన్యంక్రీడలు
పోలీస్ గ్రీవెన్స్ రద్దు - Udayam
సోమవారం వినాయక చవితి సందర్భంగా పార్వతీపురం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించబోయే గ్రీవెన్స్ (ప్రజాసమస్యలు పరిష్కార వేదిక) రద్దు చేసినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ప్రజలు అందరూ గమనించి కార్యాలయానికి రావద్దని సూచించారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్, ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కూడా రద్దు చేసిన సంగతి విధితమే.

Comments

G
Loading comments...