వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ కోసం ఫొటోషూట్‌కు వచ్చిన టీమ్‌ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ 1980ల లుక్‌లో ఉన్న వారి ఫొటోలను చూపించింది. బెల్‌బాటమ్ జీన్స్, సన్‌గ్లాసెస్, రెట్రో హెయిర్‌స్టైల్స్‌తో ఉన్న ఫొటోలను ఆటగాళ్లు ఆసక్తిగా చూశారు.
అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ తమ ఫొటోలను చూసి నవ్వుకున్నారు. ఈ సరదా ఫొటోలను క్రికెటర్లు ఆసక్తిగా చూస్తున్న వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పంచుకుంది.
Comments
Loading comments...

