Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలేపల్లిలో బీజేపీ జెండాపై వివాదం

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 3:04 PM మహబూబ్‌నగర్General
పోలేపల్లిలో బీజేపీ జెండాపై వివాదం - Udayam
జడ్చర్ల మండలం పోలేపల్లిలో బీజేపీ జెండా తొలగింపుపై గురువారం ఉద్రిక్తత నెలకొంది. నాలుగు నెలలుగా జెండా పునః ప్రతిష్ఠించకపోవడంపై బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగానే జెండా తొలగించామని సర్పంచ్ శ్రీశైలం తెలిపారు. త్వరలోనే జెండా పునః ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...