వార్తలకు తిరిగి వెళ్లండి

మెరకముడిదాం మండలం గరుగుబిల్లి యూనిట్ యాడికలో DPM విజయ్ కుమార్ వరిలో తెగుళ్లు, పురుగులను అరికట్టడానికి శుక్రవారం స్ప్రేయింగ్ కార్యక్రమం చేపట్టారు.
ఈ మేరకు పురుగుల నివారణ, గ్రోతింగ్ కోసం పుల్లటి మజ్జిగ, పలుపత్ర ద్రావణం, క్వాలిటీ ద్రవజీవామృతాన్ని డ్రోన్‌తో 15 ఎకరాల్లో స్పియింగ్ చేయించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, ఖర్చుల భారం తగ్గుతుందని సూచించారు.
Comments
Loading comments...

