Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 31, 2026 2:53 PM రాజన్న సిరిసిల్లGeneral
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు - Udayam
తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో యేటెల్లి విజయ్‌కు సిరిసిల్ల పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. న్యాయమూర్తి రాధికా జైస్వాల్ సోమవారం తీర్పు వెల్లడించారు.18 మంది సాక్షుల వాంగ్మూలాలు, శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువైనట్లు నిర్ధారించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Comments

G
Loading comments...