Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేసిన ఎస్ఐ

Follow Udayam on Google
B Ganga Sep 04, 2026 12:14 PM పార్వతీపురం మన్యంGeneral
పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేసిన ఎస్ఐ - Udayam
గరివిడి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను ఎస్సై లోకేశ్వరరావు గుర్తించి బాధితుడికి తిరిగి అప్పగించారు. బాధితుడు ఫిర్యాదు చేయగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ దక్కడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...