Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోగొట్టుకున్న మొబైల్ బాధితుడికి అందజేత

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 11:30 AM పల్నాడుGeneral
పోగొట్టుకున్న మొబైల్ బాధితుడికి అందజేత - Udayam
సత్తెనపల్లికి చెందిన సయ్యద్ గౌస్ అచ్చంపేట రోడ్డులో తన VIVO ఆండ్రాయిడ్ ఫోన్ పోగొట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు స్పందించిన పట్టణ సీఐ.. మొబైల్ లొకేషన్ ఆధారంగా ఫోన్‌ను ట్రేస్ చేసి, వెంటనే బాధితుడికి సురక్షితంగా అందజేశారు. పోలీసులొచ్చిన వేగవంతమైన స్పందనపై బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...