వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా రికవరీ చేసిన నాలుగు మొబైల్ ఫోన్లను ఎస్ఐ కె. రాజు బాధితులకు అందజేశారు.
ఫోన్లు పోగొట్టుకున్న సంటి జీవన్, కోముల రవీందర్, ఇనుగుర్తి శ్రీనివాస్, ఇలవేణి వంశీలకు తిరిగి వాటిని అప్పగించడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

