Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ తల్లి బోనాల్లో మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 2:04 PM సంగారెడ్డిGeneral
పోచమ్మ తల్లి బోనాల్లో మాజీ ఎమ్మెల్యే - Udayam
నారాయణఖేడ్ పట్టణంలోని మహంకాళి నగర్ కాలనీలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ సెట్, మాజీ ఎంపీటీసీ ముజామిల్, సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, అంబదాసు, కొమ్ము శేఖర్, సుదర్శన్ సెట్, వెంకటేశం, వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...