Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ మైదానంలో మిగిలిన భవనం కూల్చివేత

Follow Udayam on Google
S kumar Sep 09, 2026 12:08 PM పెద్దపల్లిGeneral
గోదావరిఖని పోచమ్మ మైదానంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తయింది. గతంలో న్యాయపరమైన చిక్కుల వల్ల నిలిచిపోయిన చివరి భవనాన్ని బుధవారం రామగుండం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రొక్లైన్లతో నేలమట్టం చేశారు. అన్ని పత్రాలూ ఉన్నా కూల్చివేయడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనం తొలగింపుతో మైదానంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...