Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాల జాతర.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 11, 2026 10:58 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాల జాతర. - Udayam
అల్వాల్‌లోని వెంకటాపురం పోచమ్మ దేవాలయంలో సోమవారం బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. పోతురాజుల వీరంగంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకన్నారు.

Comments

G
Loading comments...