వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో ఇంకా కొనసాగుతున్నట్లు AE అక్షయ్ తెలిపారు.
ప్రాజెక్టులో 1.820 టీఎంసీల నీరు నిల్వ ఉండగా శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 593 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చిందన్నారు. ప్రధాన కాలువ ద్వారా 150 క్యూసెక్కులు విడుదల అవుతుండగా, సర్ఎస్ ద్వారా 403 క్యూసెక్కులు మంజీరాలోకి వెళుతున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

