వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో తగ్గిందని AEE అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో 1.820 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, శనివారం ఉదయం 6 గంటల వరకు 240 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చిందన్నారు.
ప్రధాన కాలువ ద్వారా 150 క్యూసెక్కులు విడుదల అవుతుండగా, సర్ఎస్ ద్వారా 50 క్యూసెక్కులు మంజీరాలోకి వెళుతున్నట్లు ఆయన తెలిపారు
Comments
Loading comments...

