వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పొన్నూరులో ముస్లింలు ఘనంగా శాంతి ర్యాలీ చేపట్టారు. మహమ్మద్ ప్రవక్త అందించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వ సందేశాలను చాటుతూ ఈ ప్రదర్శన సాగింది.
ముస్లిం సోదరులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతో క్రమశిక్షణతో ఈ ర్యాలీని నిర్వహించారు.
Comments
Loading comments...

