Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో కమిషనర్‌ క్షేత్రస్థాయి పర్యటన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 5:09 PM గుంటూరుGeneral
పొన్నూరులో కమిషనర్‌ క్షేత్రస్థాయి పర్యటన - Udayam
పొన్నూరు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్‌బాబు శనివారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. 28వ వార్డులో స్టిల్ట్ క్లీనింగ్, పారిశుధ్యం, డ్రైనేజీ పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. డ్రైనేజీల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అన్న క్యాంటీన్‌ను సందర్శించి నిర్వహణ, పారిశుధ్యాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...