Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో ఇద్దరు దొంగల అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 12:57 PM గుంటూరుGeneral
పొన్నూరు పట్టణ పరిధిలోని షరీఫ్ బజార్‌లో ఆగస్టు 30న జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు దొంగలను అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 53 గ్రాముల బంగారు ఆభరణాలు, అర్ధ కిలో వెండిని స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ కిషోర్ కుమార్ మీడియాకు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...