Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 2:47 PM గుంటూరుGeneral
పొన్నూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు - Udayam
పొన్నూరులో APUWJ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షుడు జిలాని, అధ్యక్షుడు షరీఫ్ మాట్లాడుతూ.. సమరయోధుల త్యాగాల వల్ల స్వాతంత్ర్యం వచ్చినా జర్నలిస్టులకు దాని ఫలాలు అందడం లేదన్నారు. విలేకరుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, తమ హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...