Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు రూరల్లో వ్యక్తి అదృశ్యం

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 12:04 PM గుంటూరువాణిజ్యం
పొన్నూరు రూరల్లో వ్యక్తి అదృశ్యం - Udayam
పొన్నూరు మండలం వడ్డెముక్కల గ్రామానికి చెందిన తోట బ్రహ్మాజీ తండ్రి చిన్న గోవిందరాజు కనిపించడం లేదు. సెప్టెంబర్ 16న తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆరోగ్య పరిస్థితి సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పొన్నూరు రూరల్ పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఆయన ఆచూకీ తెలిసిన 9440796173, 9247167028 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని పొన్నూరు రూరల్ పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...