Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు–రేపల్లె ప్రధాన రహదారిపై గోతుల మయం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 2:16 PM గుంటూరుGeneral
పొన్నూరు–రేపల్లె ప్రధాన రహదారిపై గోతుల మయం - Udayam
పొన్నూరు–రేపల్లె ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. లోతైన గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం వాహన రద్దీ ఎక్కువగా ఉండే ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...