Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 23, 2026 8:06 PM గుంటూరుGeneral
పొన్నూరు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు - Udayam
పొన్నూరులో ఒంటరిగా ఉన్న 76 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసి బంగారం, రూ.5,500 నగదు దోచుకెళ్లిన కేసును టౌన్ పోలీసులు 36 గంటల్లోనే ఛేదించారు. పచ్చల తాడిపర్రుకు చెందిన నిందితురాలు సువర్ణ సూరమ్మ (53)ను అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. వేగంగా కేసును ఛేదించిన సీఐ కిషోర్ కుమార్, ఆయన సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.

Comments

G
Loading comments...