Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు–చెరుకుపల్లి మార్గంలో స్తంభించిన రాకపోకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 12:57 PM గుంటూరుGeneral
పొన్నూరు–చెరుకుపల్లి మార్గంలో స్తంభించిన రాకపోకలు - Udayam
పొన్నూరు, ఇంటూరు చెరుకుపల్లి ప్రధాన రహదారిపై గత రాత్రి కురిసిన ఈదురుగాలుల వర్షానికి రోడ్డు పక్కనున్న చెట్లు నేలకొరిగాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై పడిన చెట్లను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...