వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊరేగింపులో ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.
ప్రశాంతమైన గణేష్ ఉత్సవాలు, ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

