Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నలూరు జనసేన ఎన్నికల సమన్వయకర్తల నియామకం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:16 PM ప్రకాశం General
పొన్నలూరు జనసేన ఎన్నికల సమన్వయకర్తల నియామకం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండేపి అసెంబ్లీ కో-ఆర్డినేషన్ కమిటీని నియమించారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కో-ఆర్డినేషన్ కమిటీకి అందించడం ఈ కమిటీ బాధ్యత. కొండేపి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తలుగా పొన్నలూరు మండలానికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్, పిల్లిపోగు పీటర్ బాబులను ఎంపిక చేశారు.

Comments

G
Loading comments...