వార్తలకు తిరిగి వెళ్లండి

కవిటి (M) పొందూరుపుట్టుగ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి చిత్తడిగా మారింది. దశాబ్దాల కాలంగా అధికారులు, పాలకుల నిర్లక్ష్య వైఖరితో ఈ రహదారే గ్రామానికి ప్రధాన సమస్యగా మారింది.
గ్రామస్థులు ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సిందే అంటూ ఆవేదన చెందుతున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడ గ్రామం ఉందని పాలకులకు గుర్తొస్తుందని స్థానికులు వాపోయారు.
Comments
Loading comments...

