Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరులో పల్లె పండగ 3.0 పనులు ప్రారంభం

Follow Udayam on Google
Hari Sep 30, 2026 4:55 PM శ్రీకాకుళంGeneral
పొందూరులో పల్లె పండగ 3.0 పనులు ప్రారంభం - Udayam
పొందూరు పట్టణంలో బుధవారం పల్లె పండగ 3.0 పనులకు శ్రీకారం చుట్టారు. చేనేత శిక్షణా కేంద్రం ప్రాంగణంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణానికి ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినికర్ కలిసి భూమిపూజ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11085 కోట్ల రూపాయలతో 6 వేల కిలోమీటర్ల సీసీ, 9500 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించనున్నారు. చిన్న రైతులకు పశు షెడ్లు, పండ్ల పూల తోటల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నారు.

Comments

G
Loading comments...