వార్తలకు తిరిగి వెళ్లండి

వార్షిక తనిఖీల్లో భాగంగా పొందూరు పోలీస్ స్టేషన్ను డీఎస్పీ వివేకానంద శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు.
కేసుల దర్యాప్తు, స్టేషన్ నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సై రాజేష్ ఉన్నారు.
Comments
Loading comments...

