వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఒకప్పుడు 20 వేల మందికి ఉపాధి కల్పించిన పొందూరు ఖాదీ పరిశ్రమ ప్రస్తుతం అయోమయం లో ఉంది.
చేనేత రంగంలో ఇప్పుడు 6 వేల మంది మాత్రమే కొనసాగుతున్నారు. మిల్లు వస్త్రాల పోటీ,నకిలీ విక్రయాలు,నూలు ధరల పెరుగుదలతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. జీఐ ట్యాగ్‌కు తగిన రక్షణ కల్పించి, చేనేత రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

