Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 4:16 PM సూర్యాపేటతెలంగాణ
సూర్యాపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. పాలిటెక్నిక్‌ విద్యను స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని, శక్తి స్కీమ్‌ను వారు వ్యతిరేకించారు. ఈ విధానం వల్ల ఇంజినీరింగ్‌లో చేరేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...