Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్‌లలో 45 శాతం సీట్లు ఖాళీ.. తుది కౌన్సెలింగ్ పూర్తి

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 28, 2026 10:38 AM అమరావతిGeneral
పాలిటెక్నిక్‌లలో 45 శాతం సీట్లు ఖాళీ.. తుది కౌన్సెలింగ్ పూర్తి - Udayam
ఏపీలో పాలిటెక్నిక్ తుది దశ కౌన్సెలింగ్ పూర్తయినా భారీగా సీట్లు మిగిలిపోయాయి. పాలిసెట్‌లో 1,48,951 మంది అర్హత సాధించగా, 46,578 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రంలోని 257 కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఉన్న 79,873 సీట్లలో 44,254 సీట్లు భర్తీ కాగా, మరో 35,619 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సంప్రదాయ కోర్సులపై విద్యార్థుల ఆసక్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...