Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 9:55 AM ఏలూరుఆంధ్రప్రదేశ్
గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు - Udayam
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామపంచాయతీల 2వ సాధారణ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 01.01.2026ను అర్హత తేదీగా తీసుకుని ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 21న ముసాయిదా జాబితా, 23న ప్రచురణ, 26లోగా అభ్యంతరాల స్వీకరణ, 29న ఆమోదం, 31న తుది జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...