వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామని డీపీవో స్వరూప రాణి తెలిపారు. జిల్లాలోని 912 పంచాయతీల్లో 904 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
8,580 వార్డులకు 8,706 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 16,11,363 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

