వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు ఏమాత్రం లేదని మహారాష్ట్ర ఆహార, ఔషధాల కమిషనర్ తుకారాం ముండే స్పష్టం చేశారు. తాను సూటిగా, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానన్నారు. రాజకీయాలకు ఆ లక్షణాలు నచ్చుతాయో లేదో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఎఫ్‌డీఏ కమిషనర్‌గా రెస్టారెంట్లు, గోదాములు, ఆహార దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనలపై ముండే కఠిన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

