Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది మృతితో శవరాజకీయాలు సరికాదు: జంగా రాఘవరెడ్డి

Follow Udayam on Google
Harika Aug 21, 2026 6:16 PM హన్మకొండ General
పెద్ది మృతితో శవరాజకీయాలు సరికాదు: జంగా రాఘవరెడ్డి - Udayam
బీఆర్‌ఎస్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిని రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డి విమర్శించారు. పెద్ది మృతితో శవరాజకీయాలు చేయడం సరికాదని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డితో తమకు అనుబంధం, ఉద్యమ జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. ఆయన అంతిమయాత్రను అధికార లాంఛనాలతో నిర్వహించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...