వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా విజయోత్సవ ర్యాలీ, వైకాపా నిరసన కార్యక్రమాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా ర్యాలీకి ప్రయత్నించిన వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ప్రత్యర్థి వర్గంపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీస్ స్టేషన్ ముందే మంచం వేసి వినూత్న నిరసనకు దిగడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది.
Comments
Loading comments...

