Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్‌లో వైసీపీ నేతల నిరసన

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 10, 2026 2:56 PM నెల్లూరుGeneral
నెల్లూరు రూరల్‌లో వైసీపీ నేతల నిరసన - Udayam
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ నెల్లూరు రూరల్‌లో వైసీపీ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. ముత్తుకూరు గేట్‌ నుంచి వీఆర్‌సీ కూడలి వరకు ర్యాలీకి ప్రయత్నించగా, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు ఫ్లైఓవర్‌ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఆనం విజయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...