Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు వాహనం బోల్తా.. గాయపడిన సిబ్బందికి మంత్రి పరామర్శ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 7:00 PM విజయనగరంGeneral
పోలీసు వాహనం బోల్తా.. గాయపడిన సిబ్బందికి మంత్రి పరామర్శ - Udayam
విజయనగరం జిల్లాలో గాజులరేగ కొండపై ఆదివారం మద్యాహ్నం పోలీసు వాహనం బోల్తాపడిన ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా SI అశోక్‌కుమార్‌, HC నాగేంద్రప్రసాద్‌, కానిస్టేబుల్‌ రాజబాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదంలో కానిస్టేబుల్‌ ఎస్‌.వెంకటరమణ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...