Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదాల నివారణకు పోలీసుల 'టైర్ల' ప్రయోగం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 03, 2026 7:43 AM విశాఖపట్నంGeneral
ప్రమాదాల నివారణకు పోలీసుల 'టైర్ల' ప్రయోగం - Udayam
ప్రమాదాల నివారణకు గాజువాక పోలీసులు పాత టైర్లతో వినూత్న ప్రయోగం చేశారు. రోడ్డుపై ఆరు బ్లాక్ స్పాట్లను గుర్తించి, రేడియం స్టిక్కర్లు వేసిన టైర్లను స్టాపర్లుగా ఏర్పాటు చేశారు. రాత్రివేళ 150 మీటర్ల దూరం నుంచే ఇవి కనిపిస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నాయి. వేగాన్ని నియంత్రించే ఈ చౌకైన ఐడియాపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...