వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్–చైనా సరిహద్దులో సంభవించిన మెరుపు వరదల్లో పలువురు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సహకరించిన చైనా బోర్డర్ పోలీసు హువాంగ్ పెంగ్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.
టిబెట్‌లోని గీరాంగ్ పోర్టు వద్ద చివరి నిమిషం వరకు ఇతరులను రక్షించేందుకు ఆయన ప్రయత్నించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా హువాంగ్ ఆచూకీ లభించలేదు.
Comments
Loading comments...

