Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత వాహనాల క్రయవిక్రయాలపై పోలీసుల నిఘా

Follow Udayam on Google
Anjali Prakash Jun 09, 2026 10:25 AM హైదరాబాద్General
పాత వాహనాల క్రయవిక్రయాలపై పోలీసుల నిఘా - Udayam
చోరీ వాహనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు సీపీ వీసీ సజ్జనర్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. పాత వాహనాలు కొనేముందు యజమాని వివరాలు, ఆర్‌సీ, ‘వాహన్ పోర్టల్’ ద్వారా చలానాలు, బ్లాక్ లిస్ట్ వివరాలు సరిచూసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, వ్యాపారులకు ఆర్టీఓ లైసెన్స్ తప్పనిసరని స్పష్టం చేశారు

Comments

G
Loading comments...