వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల కోసం పోలీసులు ‘పల్లె నిద్ర’ చేపట్టారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మదనపల్లె సీఐ బృందం శానిటోరియం, మల్లయ్యదేవరపల్లెలో రాత్రి బస చేసింది.
ప్రజలకు మహిళా, శిశు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100/112కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

